తిరుమలాయపాలెం సెప్టెంబర్ 22:
గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సుబ్లేడ్ గ్రామంలో ఎమ్మార్పీఎస్ గద్దె సెంటర్లో ఆదిజాంబవ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ సంగబత్తుల స్వాతి సుమన్ రెడ్డి పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. గణనాథుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు నిర్వాహకులు అన్నప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు, స్థానికులు కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న నిర్వాహకులను స్థానికులు అభినందించారు. ఈ సందర్భంగా సుమన్ రెడ్డి మాట్లాడుతూ.. అన్నదానం మహాదానమని,ఆకలితో ఉన్న వారికి భోజనం అందించడం గొప్ప సేవా కార్యక్రమమని అన్నారు.యువత సేవా కార్యక్రమాల్లో ముందుండటం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలోవార్డ్ మెంబెర్ చారీ వినయ్, పోలేపొంగు శ్రీకాంత్, పానుగంటి పరుశురాములు, కాళ్ళ లింగయ్య, పోలేపొంగు వీరాస్వామి, గంట సైదులు, మట్టే వెంకన్న,కుమార్ కందకూరి శైలజ,చారి సైదమ్మ,అందే ఉప్పమ్మ,పోలేపొంగు ఎల్లమ్మ,కొమ్ము రమణ,తిప్పర్తి పుష్ప, కళ్యాణి మాలిక్,సభ్యులు చారీ వికాస్, అందే శివ, కొండా నాగరాజు,చారి వివేక వర్ధన్,వండ్లకొండ గౌతమ్,కొండా లక్ష్మణ్,చారి భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

గణపతి నవరాత్రుల సందర్భంగా ఆదిజాంబవ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 22: గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సుబ్లేడ్ గ్రామంలో ఎమ్మార్పీఎస్ గద్దె సెంటర్లో ఆదిజాంబవ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ సంగబత్తుల స్వాతి సుమన్ రెడ్డి పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. గణనాథుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు నిర్వాహకులు అన్నప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు, స్థానికులు కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న నిర్వాహకులను స్థానికులు అభినందించారు. ఈ సందర్భంగా సుమన్ రెడ్డి మాట్లాడుతూ.. అన్నదానం మహాదానమని,ఆకలితో ఉన్న వారికి భోజనం అందించడం గొప్ప సేవా కార్యక్రమమని అన్నారు.యువత సేవా కార్యక్రమాల్లో ముందుండటం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలోవార్డ్ మెంబెర్ చారీ వినయ్, పోలేపొంగు శ్రీకాంత్, పానుగంటి పరుశురాములు, కాళ్ళ లింగయ్య, పోలేపొంగు వీరాస్వామి, గంట సైదులు, మట్టే వెంకన్న,కుమార్ కందకూరి శైలజ,చారి సైదమ్మ,అందే ఉప్పమ్మ,పోలేపొంగు ఎల్లమ్మ,కొమ్ము రమణ,తిప్పర్తి పుష్ప, కళ్యాణి మాలిక్,సభ్యులు చారీ వికాస్, అందే శివ, కొండా నాగరాజు,చారి వివేక వర్ధన్,వండ్లకొండ గౌతమ్,కొండా లక్ష్మణ్,చారి భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

