Thursday, 1 October 2026
  • Home  
  • అరకు: ఘనంగా అంతర్జాతీయ కాఫీ దినోత్సవం
- అల్లూరి సీతారామరాజు

అరకు: ఘనంగా అంతర్జాతీయ కాఫీ దినోత్సవం

అరకులోయ, అక్టోబర్ 1: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో సుంకరమెట్ట కాఫీ ఉడ్‌డ్ బ్రిడ్జి వద్ద అంతర్జాతీయ కాఫీ దినోత్సవం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. సి.హెచ్. కేశవరావు అధ్యక్షతన విద్యార్థులు కాఫీ తోటలను సందర్శించి సాగు విధానం, మొక్కల పెంపకం, కాఫీ ప్రాధాన్యతపై అవగాహన పొందారు. కాఫీ బోర్డు గిరిజనులకు అందిస్తున్న సేవలను జేఎల్ఓ వివికేఎం లక్ష్మీ వివరించారు. ఎన్ఎస్ఎస్ పీఓ లు విజయలక్ష్మి, లచ్చన్న, అధ్యాపకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.