రైల్వే కోడూరు: వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కార్యకర్తల కోసం రూపొందించిన ‘జగనన్న 2.0’ యాప్ పోస్టర్‌ను రాష్ట్ర అధికార ప్రతినిధి, కోడూరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తల ఫోన్లలో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి వినియోగ విధానాన్ని వివరించారు. పార్టీ కార్యక్రమాలను లైవ్‌లో వీక్షించడం, సమస్యలు, ఫిర్యాదులు, అక్రమ కేసుల వివరాలను యాప్‌లో నమోదు చేసే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సోషల్ మీడియా సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
హెడ్‌లైన్: రైల్వే కోడూరులో ‘జగనన్న 2.0’ యాప్ ఆవిష్కరణ