తుర్పుగోద్వారి జిల్లా, రాజమహేంద్రవరం(పున్నమి ప్రతినిధి)
స్వచ్ఛ గ్రామాల నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని రూరల్ MPDO ఆర్మ్‌స్ట్రాంగ్ పిలుపునిచ్చారు. హుకుంపేటలో బిన్ బ్యాగ్ విధానం అమలు తీరును ఆయన పరిశీలించారు.
హుకుంపేట 3వ సచివాలయం పరిధిలో తడి చెత్తను డబ్బాల్లో, పొడి చెత్తను బ్యాగ్‌లో వేరు చేసి అందిస్తున్న విధానంతో పాటు స్వచ్ఛ రథం పనితీరును పరిశీలించారు. గ్రామాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని ఆయన సూచించారు.

స్వచ్ఛ గ్రామాల నిర్మాణానికి సహకరించాలి: రూరల్ MPDO
తుర్పుగోద్వారి జిల్లా, రాజమహేంద్రవరం(పున్నమి ప్రతినిధి) స్వచ్ఛ గ్రామాల నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని రూరల్ MPDO ఆర్మ్‌స్ట్రాంగ్ పిలుపునిచ్చారు. హుకుంపేటలో బిన్ బ్యాగ్ విధానం అమలు తీరును ఆయన పరిశీలించారు. హుకుంపేట 3వ సచివాలయం పరిధిలో తడి చెత్తను డబ్బాల్లో, పొడి చెత్తను బ్యాగ్‌లో వేరు చేసి అందిస్తున్న విధానంతో పాటు స్వచ్ఛ రథం పనితీరును పరిశీలించారు. గ్రామాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని ఆయన సూచించారు.

