Wednesday, 23 September 2026
  • Home  
  • సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని సూళ్లూరుపేట మరియు నాయుడుపేట పురపాలక సంఘాల్లో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) కింద చేపట్టనున్న రూ. 41 కోట్ల విలువైన సమగ్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ నెలవల విజయశ్రీ గారు ప్రారంభించారు.
- తిరుపతి

సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని సూళ్లూరుపేట మరియు నాయుడుపేట పురపాలక సంఘాల్లో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) కింద చేపట్టనున్న రూ. 41 కోట్ల విలువైన సమగ్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ నెలవల విజయశ్రీ గారు ప్రారంభించారు.

నేడు 22-09-2026 (మంగళవారం) ఉదయం 10:30 గంటలకు, సూళ్లూరుపేట పట్టణంలోని సత్యసాయి కళ్యాణ మండపంలో నిర్వహించిన HAM (Hybrid Annuity Model) విధానంలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టుల వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమం గౌరవ సూళ్లూరుపేట ఎమ్మెల్యే డా. శ్రీమతి నెలవల విజయశ్రీ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాయుడుపేట AMC చైర్మన్ శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారు మరియు సూళ్లూరుపేట జనసేన సీనియర్ నాయకులు శంఖు సురేష్ గారు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అభివృద్ధి ప్రాజెక్టులను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని సూళ్లూరుపేట మరియు నాయుడుపేట పురపాలక సంఘాల్లో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) కింద చేపట్టనున్న రూ. 41 కోట్ల విలువైన సమగ్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ నెలవల విజయశ్రీ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉయ్యాల ప్రవీణ్ గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరంగా అమలు చేస్తోందని, ప్రతిరోజూ ఒక పండుగ వాతావరణంలా అభివృద్ధి జరుగుతోందని, రాష్ట్రానికి సహకరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను పారదర్శకంగా వినియోగిస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు, రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో (పంచాయతీలు, మున్సిపాలిటీలు, జెడ్పీటీసీలు మరియు ఎంపీటీసీలు) కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. తద్వారా ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేసి, ప్రాంత అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం గౌరవ శాసన సభ్యురాలు శ్రీమతి డాక్టర్ నెలవల విజయశ్రీ గారి ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్ లో సూళ్లూరుపేట మరియు నాయుడుపేట కూటమి నాయకులతోపాటు శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట మరియు నాయుడుపేట పట్టణానికి చెందిన కూటమి నాయకులు, మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనసేన పార్టీ కార్యాలయం సూళ్లూరుపేట నియోజకవర్గం-నాయుడుపేట

నేడు 22-09-2026 (మంగళవారం) ఉదయం 10:30 గంటలకు, సూళ్లూరుపేట పట్టణంలోని సత్యసాయి కళ్యాణ మండపంలో నిర్వహించిన HAM (Hybrid Annuity Model) విధానంలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టుల వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమం గౌరవ సూళ్లూరుపేట ఎమ్మెల్యే డా. శ్రీమతి నెలవల విజయశ్రీ గారి ఆధ్వర్యంలో జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాయుడుపేట AMC చైర్మన్ శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారు మరియు సూళ్లూరుపేట జనసేన సీనియర్ నాయకులు శంఖు సురేష్ గారు పాల్గొన్నారు.

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అభివృద్ధి ప్రాజెక్టులను వర్చువల్ విధానంలో ప్రారంభించారు.

సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని సూళ్లూరుపేట మరియు నాయుడుపేట పురపాలక సంఘాల్లో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) కింద చేపట్టనున్న రూ. 41 కోట్ల విలువైన సమగ్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ నెలవల విజయశ్రీ గారు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఉయ్యాల ప్రవీణ్ గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరంగా అమలు చేస్తోందని, ప్రతిరోజూ ఒక పండుగ వాతావరణంలా అభివృద్ధి జరుగుతోందని, రాష్ట్రానికి సహకరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను పారదర్శకంగా వినియోగిస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు, రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో (పంచాయతీలు, మున్సిపాలిటీలు, జెడ్పీటీసీలు మరియు ఎంపీటీసీలు) కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. తద్వారా ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేసి, ప్రాంత అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

అనంతరం గౌరవ శాసన సభ్యురాలు శ్రీమతి డాక్టర్ నెలవల విజయశ్రీ గారి ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్ లో సూళ్లూరుపేట మరియు నాయుడుపేట కూటమి నాయకులతోపాటు శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట మరియు నాయుడుపేట పట్టణానికి చెందిన కూటమి నాయకులు, మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జనసేన పార్టీ కార్యాలయం
సూళ్లూరుపేట నియోజకవర్గం-నాయుడుపేట

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.