Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సీతారాంపురంలో ఉద్రిక్తత.. ఎన్నికల అధికారులపై దాడి,,, వీడియో

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సీతారాంపురంలో ఉద్రిక్తత.. ఎన్నికల అధికారులపై దాడి,,, వీడియో

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

నెల్లూరు జిల్లా సీతారాంపురం MPDO కార్యాలయ ప్రాంగణంలో ఎన్నికల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. బసినేనిపల్లి గ్రామ సర్పంచ్‌గా వైసీపీ అభ్యర్థి చింతంరెడ్డి పద్మావతి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన పలువురు కారులో ఉన్న ఎన్నికల సిబ్బందిని బయటకు లాగి దాడికి పాల్పడినట్లు సమాచారం. అంతేకాకుండా నామినేషన్ పత్రాలను సైతం చించివేసినట్లు తెలుస్తోంది.ఈ ఘటనతో MPDO కార్యాలయ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *