పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 7
నాగర్ కర్నూల్ మండలంలోని కుమ్మర తండా గ్రామ పంచాయతీ లో BRS పార్టీ సీనియర్ నాయకులు సభావత్ ఆంజనేయులు గత 4 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈరోజు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన మాజీ శాసన సభ్యులు శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారు,వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు,వారి వెంట పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

సభావత్ ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 7 నాగర్ కర్నూల్ మండలంలోని కుమ్మర తండా గ్రామ పంచాయతీ లో BRS పార్టీ సీనియర్ నాయకులు సభావత్ ఆంజనేయులు గత 4 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈరోజు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన మాజీ శాసన సభ్యులు శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారు,వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు,వారి వెంట పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

