ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 30 ( పున్నమి ప్రతిని ధి)
ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, దేవస్థానం ఈవో బి.కే. వెంకటేశ్వర్లును కలిసి సంఘ భవనం, అన్నదాన సత్రాల కోసం స్థలం కేటాయించాలని మెమోరాండం అందజేశారు. మే 24న పోన్నలమ్మ దేవస్థాన కళ్యాణ మండపంలో నిర్వహించిన “శాలివాహన శంఖారావ సభ” తీర్మానాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి బెజవాడ ఆదిశేషయ్య, రిటైర్డ్ ఎంఈవో అద్దంకి సుబ్రహ్మణ్యం, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మోచర్ల మధు, కోశాధికారి చల్లగిరి చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి చలగిరి ప్రసాద్, తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గానుగుపెంట రమేష్, బండారుపల్లి దెవరాజులు, వెంకటముని, గానుగుపెంట రాజా, బండారుపల్లి నాదముని, బండారుపల్లి మునస్వామి పాల్గొన్నారు.

సంఘ భవనం, అన్నదాన సత్రాల కోసం స్థలం కేటాయించాలని వినతి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 30 ( పున్నమి ప్రతిని ధి) ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, దేవస్థానం ఈవో బి.కే. వెంకటేశ్వర్లును కలిసి సంఘ భవనం, అన్నదాన సత్రాల కోసం స్థలం కేటాయించాలని మెమోరాండం అందజేశారు. మే 24న పోన్నలమ్మ దేవస్థాన కళ్యాణ మండపంలో నిర్వహించిన “శాలివాహన శంఖారావ సభ” తీర్మానాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి బెజవాడ ఆదిశేషయ్య, రిటైర్డ్ ఎంఈవో అద్దంకి సుబ్రహ్మణ్యం, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మోచర్ల మధు, కోశాధికారి చల్లగిరి చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి చలగిరి ప్రసాద్, తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గానుగుపెంట రమేష్, బండారుపల్లి దెవరాజులు, వెంకటముని, గానుగుపెంట రాజా, బండారుపల్లి నాదముని, బండారుపల్లి మునస్వామి పాల్గొన్నారు.

