Sunday, 12 July 2026
  • Home  
  • *శ్రీప్రగతి జూనియర్ కాలేజీలో సెలవు దినాల్లో తరగతులు* *ఏబీవీపీ తీవ్ర ఆగ్రహం* *Chennakesava.Journalist.* *కోట మండల కేంద్రమైన శ్రీప్రగతి జూనియర్ కాలేజీలో రెండవ శనివారం నాడు తరగతులు నిర్వహిస్తున్న సంస్థ ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్ది పరిషత్ శనివారం విద్యాసంస్థ ఎదుట నాయకులు డిమాండ్ చేశారు.కోటలోని శ్రీప్రగతి జూనియర్ కాలేజీలో ప్రభుత్వం ప్రకటించిన సెలవు దినాల్లో కూడా తరగతులు నిర్వహిస్తున్నారని విద్యార్థి విభాగం నాయకులు ఆరోపించారు.విద్యార్థులకు విశ్రాంతి దినాలు లేకుండా తరగతులు నిర్వహించడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని వారు పేర్కొన్నారు.ప్రభుత్వం నిర్దేశించిన విద్యా క్యాలెండర్,సెలవు నిబంధనలను కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు పట్టించుకోవడం లేదని, సంబంధిత అధికారులు కూడా ఎలాంటి పర్యవేక్షణ చేయడం లేదని విమర్శించారు. అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.సెలవు రోజుల్లో తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని,కుటుంబ సభ్యులతో గడిపే సమయం కూడా కోల్పోతున్నారని విద్యార్థి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను అన్ని విద్యాసంస్థలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేటు జూనియర్ కాలేజీలపై విద్యాశాఖ అధికారులు వెంటనే విచారణ చేపట్టి,తప్పు చేసిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి విభాగం నాయకులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.ఈ ధర్నా కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.*
- News

*శ్రీప్రగతి జూనియర్ కాలేజీలో సెలవు దినాల్లో తరగతులు* *ఏబీవీపీ తీవ్ర ఆగ్రహం* *Chennakesava.Journalist.* *కోట మండల కేంద్రమైన శ్రీప్రగతి జూనియర్ కాలేజీలో రెండవ శనివారం నాడు తరగతులు నిర్వహిస్తున్న సంస్థ ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్ది పరిషత్ శనివారం విద్యాసంస్థ ఎదుట నాయకులు డిమాండ్ చేశారు.కోటలోని శ్రీప్రగతి జూనియర్ కాలేజీలో ప్రభుత్వం ప్రకటించిన సెలవు దినాల్లో కూడా తరగతులు నిర్వహిస్తున్నారని విద్యార్థి విభాగం నాయకులు ఆరోపించారు.విద్యార్థులకు విశ్రాంతి దినాలు లేకుండా తరగతులు నిర్వహించడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని వారు పేర్కొన్నారు.ప్రభుత్వం నిర్దేశించిన విద్యా క్యాలెండర్,సెలవు నిబంధనలను కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు పట్టించుకోవడం లేదని, సంబంధిత అధికారులు కూడా ఎలాంటి పర్యవేక్షణ చేయడం లేదని విమర్శించారు. అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.సెలవు రోజుల్లో తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని,కుటుంబ సభ్యులతో గడిపే సమయం కూడా కోల్పోతున్నారని విద్యార్థి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను అన్ని విద్యాసంస్థలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేటు జూనియర్ కాలేజీలపై విద్యాశాఖ అధికారులు వెంటనే విచారణ చేపట్టి,తప్పు చేసిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి విభాగం నాయకులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.ఈ ధర్నా కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.*

పున్నమి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ కృష్ణ జూలై 12 ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండలం శ్రీప్రగతి జూనియర్ కాలేజీలో సెలవు దినాల్లో తీవ్ర ఆగ్రహంకోట మండల కేంద్రమైన శ్రీప్రగతి జూనియర్ కాలేజీలో రెండవ శనివారం నాడు తరగతులు నిర్వహిస్తున్న సంస్థ ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్ది పరిషత్ శనివారం విద్యాసంస్థ ఎదుట నాయకులు డిమాండ్ చేశారు.కోటలోని శ్రీప్రగతి జూనియర్ కాలేజీలో ప్రభుత్వం ప్రకటించిన సెలవు దినాల్లో కూడా తరగతులు నిర్వహిస్తున్నారని విద్యార్థి విభాగం నాయకులు ఆరోపించారు.విద్యార్థులకు విశ్రాంతి దినాలు లేకుండా తరగతులు నిర్వహించడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని వారు పేర్కొన్నారు.ప్రభుత్వం నిర్దేశించిన విద్యా క్యాలెండర్,సెలవు నిబంధనలను కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు పట్టించుకోవడం లేదని, సంబంధిత అధికారులు కూడా ఎలాంటి పర్యవేక్షణ చేయడం లేదని విమర్శించారు. అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.సెలవు రోజుల్లో తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని,కుటుంబ సభ్యులతో గడిపే సమయం కూడా కోల్పోతున్నారని విద్యార్థి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను అన్ని విద్యాసంస్థలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేటు జూనియర్ కాలేజీలపై విద్యాశాఖ అధికారులు వెంటనే విచారణ చేపట్టి,తప్పు చేసిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి విభాగం నాయకులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.ఈ ధర్నా కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు

పున్నమి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ కృష్ణ జూలై 12 ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండలం
శ్రీప్రగతి జూనియర్ కాలేజీలో సెలవు దినాల్లో తీవ్ర ఆగ్రహంకోట మండల కేంద్రమైన శ్రీప్రగతి జూనియర్ కాలేజీలో రెండవ శనివారం నాడు తరగతులు నిర్వహిస్తున్న సంస్థ ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్ది పరిషత్ శనివారం విద్యాసంస్థ ఎదుట నాయకులు డిమాండ్ చేశారు.కోటలోని శ్రీప్రగతి జూనియర్ కాలేజీలో ప్రభుత్వం ప్రకటించిన సెలవు దినాల్లో కూడా తరగతులు నిర్వహిస్తున్నారని విద్యార్థి విభాగం నాయకులు ఆరోపించారు.విద్యార్థులకు విశ్రాంతి దినాలు లేకుండా తరగతులు నిర్వహించడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని వారు పేర్కొన్నారు.ప్రభుత్వం నిర్దేశించిన విద్యా క్యాలెండర్,సెలవు నిబంధనలను కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు పట్టించుకోవడం లేదని, సంబంధిత అధికారులు కూడా ఎలాంటి పర్యవేక్షణ చేయడం లేదని విమర్శించారు. అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.సెలవు రోజుల్లో తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని,కుటుంబ సభ్యులతో గడిపే సమయం కూడా కోల్పోతున్నారని విద్యార్థి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను అన్ని విద్యాసంస్థలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేటు జూనియర్ కాలేజీలపై విద్యాశాఖ అధికారులు వెంటనే విచారణ చేపట్టి,తప్పు చేసిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి విభాగం నాయకులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.ఈ ధర్నా కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.