వార్త ముఖ్యాంశాలు
- శ్రీకాళహస్తి పట్టణంలో శనివారం మధ్యాహ్నం వరకు ఎండ వాతావరణం కనిపించినా మధ్యాహ్నం అయ్యే సరికి నల్లటి మేఘాలు ఆవరించి ఉరుములు మెరుపులతో కూడిన తీవ్ర వర్షం కురిసింది.ఈ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయినాయి.
శ్రీకాళహస్తి పట్టణంలో శనివారం మధ్యాహ్నం వరకు ఎండ వాతావరణం కనిపించినా మధ్యాహ్నం అయ్యే సరికి నల్లటి మేఘాలు ఆవరించి ఉరుములు మెరుపులతో కూడిన తీవ్ర వర్షం కురిసింది.ఈ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయినాయి.