Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

శతాబ్ద కాల చరిత్ర కలిగిన శైవక్షేత్రం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఫిరంగిపురం: ఫిరంగిపురం మండలం పొనుగుపాడులోని గంగా, అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయాన్ని దేశానికి స్వాతంత్ర్యం రాకముందే భక్తులు నిర్మించారు.
  • 1913లో ఆలయానికి శంకుస్థాపన చేయగా, 1917 ఫిబ్రవరిలో విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు.
  • అనంతరం మొదటిసారిగా స్వామివారి కల్యాణం జరిపారు.

ఫిరంగిపురం:
ఫిరంగిపురం మండలం పొనుగుపాడులోని గంగా, అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయాన్ని దేశానికి స్వాతంత్ర్యం రాకముందే భక్తులు నిర్మించారు. 1913లో ఆలయానికి శంకుస్థాపన చేయగా, 1917 ఫిబ్రవరిలో విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. అనంతరం మొదటిసారిగా స్వామివారి కల్యాణం జరిపారు. ఆ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. 2016లో శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయం ముందు ఉన్న 50 అడుగుల గాలి గోపురం, రాయి ధ్వజస్తంభం భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *