Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

వై. యస్. ఆర్. పార్టీ ఆదేశాలతో, పామూరు మేజర్ పంచాయతీ 10 వ వార్డు అభ్యర్థిగా పోటీలో!! స్టార్ వాచ్ కో షబ్బీర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వై. యస్. ఆర్. పార్టీ ఆదేశాలతో, పామూరు మేజర్ పంచాయతీ 10 వ వార్డు అభ్యర్థిగా పోటీలో!! స్టార్ వాచ్ కో షబ్బీర్

వార్త ముఖ్యాంశాలు

  • పామూరు నవంబర్ 18(పున్నమి తెలుగు దినపత్రిక ) పామురు మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలై, ఎన్నికలు ఈ నెల 26 న జరుగుతున్న సందర్బంగా, పట్టణ వాతావరణం ఎన్నికల హడావిడితో కొళాహాలంగా ఉంది..
  • ఈ పంచాయతీ వార్డు అభ్యర్థుల నామినేషన్ పర్వం నిన్నటితో ముగింపు జరిగిన విషయం అందరికి తెలుసు..
  • ఈరోజు ప్రచార కార్యక్రమంలో మునిగి, ఓటరు దేవుళ్ళ మన్ననలు పొందాలని ఇరు పార్టీల వార్డు అభ్యర్థులు ప్రచార కార్యక్రమంలో, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని పట్టణ ప్రజలు తెలిపారు..

పామూరు నవంబర్ 18(పున్నమి తెలుగు దినపత్రిక ) పామురు మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలై, ఎన్నికలు ఈ నెల 26 న జరుగుతున్న సందర్బంగా, పట్టణ వాతావరణం ఎన్నికల హడావిడితో కొళాహాలంగా ఉంది.. ఈ పంచాయతీ వార్డు అభ్యర్థుల నామినేషన్ పర్వం నిన్నటితో ముగింపు జరిగిన విషయం అందరికి తెలుసు.. ఈరోజు ప్రచార కార్యక్రమంలో మునిగి, ఓటరు దేవుళ్ళ మన్ననలు పొందాలని ఇరు పార్టీల వార్డు అభ్యర్థులు ప్రచార కార్యక్రమంలో, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని పట్టణ ప్రజలు తెలిపారు.. వైసీపీ పార్టీ బలపరిచిన 10 వార్డు అభ్యర్థి, స్థానిక యువనాయకుడు షబ్బీర్ షేక్ మీడియా మిత్రులతో మాట్లాడుతూ,, పామూరు పంచాయతీ పరిధిలోని ఓటరు యువత కు అవకాశం ఇచ్చి, గెలిపించాలని, యువత చట్టసభలో ఉంటే, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, యువత అవసరత తెలుసుకొని యువ నాయకులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *