संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
प्रकाशम

12వ వార్డు ఓటరు నాడి తెలిసిన వ్యక్తి,రాజకీయ విశ్లేషకుడు చిన్నా భాయ్ (చిన్నా రెడ్డి ) వచ్చే సాడు!! పున్నమివార్త

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
12వ వార్డు ఓటరు నాడి తెలిసిన వ్యక్తి,రాజకీయ విశ్లేషకుడు చిన్నా భాయ్ (చిన్నా రెడ్డి ) వచ్చే సాడు!! పున్నమివార్త

खबर की मुख्य बातें

  • పామూరు, నవంబర్ 17(పున్నమి తెలుగు దినపత్రిక ) పామూరు మేజర్ పంచాయతీ నామినేషన్ ఘట్టం చివరి అంకం ముగిసే సరికి, నేరుగా పామూరు వచ్చాడు,నేను వున్నా, నేను విన్నా అనే నినాదంతో ....
  • 12 వ వార్డు pk గా పేరు పొందిన చిన్నా రెడ్డి, కీలకం కానున్నాడు ఆ వార్డు కి..
  • 12 లో గెలుపే ప్రధాన అంశంగా పోటీ చేసే వ్యక్తి చిన్నా రెడ్డిని సంప్రదించాలని మనవి, విన్నపం..

పామూరు, నవంబర్ 17(పున్నమి తెలుగు దినపత్రిక ) పామూరు మేజర్ పంచాయతీ నామినేషన్ ఘట్టం చివరి అంకం ముగిసే సరికి, నేరుగా పామూరు వచ్చాడు,నేను వున్నా, నేను విన్నా అనే నినాదంతో …. 12 వ వార్డు pk గా పేరు పొందిన చిన్నా రెడ్డి, కీలకం కానున్నాడు ఆ వార్డు కి.. 12 లో గెలుపే ప్రధాన అంశంగా పోటీ చేసే వ్యక్తి చిన్నా రెడ్డిని సంప్రదించాలని మనవి, విన్నపం.. ఆ వార్డు కి అతని రాజకీయ వ్యూహం చాలా కీలకం.. ,

Leave a comment

Your email address will not be published. Required fields are marked *