వార్త ముఖ్యాంశాలు
- పామూరు,అక్టోబర్ 28(పున్నమి న్యూస్ ప్రతినిధి )..
- పామూరు మండల పరిషత్ ఎన్నికలు ముగిసిన తర్వాత, ప్రాధానంగా ఉపఎంపీపీ అభ్యర్థి కోసం అన్వేషణ కొనసాగించే క్రమంలో, వరికూటి చిరంజీవి పేరు ప్రధానంగా వినిపించడం విశేషం..పట్టణంలో ప్రతి చోట జరిగే రాజకీయ విశ్లేషణలో ఇతని పేరు ప్రధానంగా వినిపించడం విశేషం..అయితే వైస్.ఎంపీపీ పదవికోసం ఎవరుపోటీలో విషయం అధిష్టానందే…
పామూరు,అక్టోబర్ 28(పున్నమి న్యూస్ ప్రతినిధి ).. పామూరు మండల పరిషత్ ఎన్నికలు ముగిసిన తర్వాత, ప్రాధానంగా ఉపఎంపీపీ అభ్యర్థి కోసం అన్వేషణ కొనసాగించే క్రమంలో, వరికూటి చిరంజీవి పేరు ప్రధానంగా వినిపించడం విశేషం..పట్టణంలో ప్రతి చోట జరిగే రాజకీయ విశ్లేషణలో ఇతని పేరు ప్రధానంగా వినిపించడం విశేషం..అయితే వైస్.ఎంపీపీ పదవికోసం ఎవరుపోటీలో విషయం అధిష్టానందే తుది నిర్ణయం..