Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

పామూరు మండల పరిషత్ 4వ ప్రాదేశిక ఎంపీటీసీ అభ్యర్థి షైక్ దిల్షాద్ ఏకగ్రీవ ఎన్నిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పామూరు మండల పరిషత్ 4వ ప్రాదేశిక ఎంపీటీసీ అభ్యర్థి షైక్ దిల్షాద్ ఏకగ్రీవ ఎన్నిక

వార్త ముఖ్యాంశాలు

  • పామూరు, అక్టోబర్ 28(పున్నమి వార్త ప్రతినిధి ) పామూరు పట్టణ మండల పరిషత్ ఎన్నికల్లో 4వ ప్రాదేశిక బరిలో నిలచిన అభ్యర్థి షైక్.
  • దిల్షాద్ ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది..
  • టీడీపీ అధిష్టానం బలపరిచిన పార్టీ అభ్యర్థిగా పోటీచేసి, అన్ని వర్గాల ప్రజల మన్నన పొందిన వ్యక్తిగా, ఓటింగ్ పవనాలు ఎక్కువగా అభ్యర్థి వైపు వీచే దిశగా ఉండటంతో అధిష్టానం ఏకగ్రీవ నిర్ణయం తీసుకొని, షైక్ దిల్షాద్ కు పంచాయతీ రాజ్ శాఖ నియమావళి 2006లోని నియమం 16…

పామూరు, అక్టోబర్ 28(పున్నమి వార్త ప్రతినిధి ) పామూరు పట్టణ మండల పరిషత్ ఎన్నికల్లో 4వ ప్రాదేశిక బరిలో నిలచిన అభ్యర్థి షైక్. దిల్షాద్ ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది.. టీడీపీ అధిష్టానం బలపరిచిన పార్టీ అభ్యర్థిగా పోటీచేసి, అన్ని వర్గాల ప్రజల మన్నన పొందిన వ్యక్తిగా, ఓటింగ్ పవనాలు ఎక్కువగా అభ్యర్థి వైపు వీచే దిశగా ఉండటంతో అధిష్టానం ఏకగ్రీవ నిర్ణయం తీసుకొని, షైక్ దిల్షాద్ కు పంచాయతీ రాజ్ శాఖ నియమావళి 2006లోని నియమం 16 ప్రకారం ఎన్నికచేసి బి. ఫామ్ ద్వారా ఘనంగా సత్కరించారు..మండల పరిషత్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిచినా అభ్యర్థి భర్త, పామూరు పట్టణ మరియు మండల స్థాయిలో ప్రముఖ రైస్ మర్చంట్ షైక్ చిన్న హాజీ కావడం, మండల స్థాయిలో అన్ని వర్గాల ప్రజలలో అతనికి ఓట్ బ్యాంక్ తో పాటు పరిచయాలు ఉండడం కలిసొచ్చిన మరో ప్రధాన అంశం..పత్రికా విలేఖరుల సమావేశంలో చిన్నహాజీ మాట్లాడుతూ, టీడీపీ అధిష్టాన పార్టీ యం. యల్. ఏ. ముక్కుఉగ్ర నరసింహ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. అదేవిధంగా నామీద నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన మండలాధ్యక్షులు శ్రీ పువ్వాడి వెంకటేశ్వర్లుకి కూడా ధన్యవాదాలతో సత్కారం చేశారు..

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *