*దాములూరు, చిలుకూరు, దొనబండ,కేతనకొండ గ్రామాల్లో వైఎస్ఆర్ సీపీ ఎన్నికల ప్రచారం* వైసిపి ఎంపీటీసీ జడ్పిటిసి గెలిపించాలి
*వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇబ్రహీంపట్నం మండల జడ్పిటిసి అభ్యర్థి రెంటపల్లి నాగరాజు, ఎంపీటీసీ అభ్యర్ధులకు మద్దతుగా జోగి ప్రచారం.ప్రచారంలో పాల్గొని ‘ఫ్యాన్’ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని స్థానిక ప్రజలను అభ్యర్థించిన మాజీ మంత్రి, మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్.*

