Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విజయనగరం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన CPI నాయకురాలు చాంద్ బేబీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన CPI నాయకురాలు చాంద్ బేబీ

వార్త ముఖ్యాంశాలు

  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సీపీఐ నాయకురాలు చాంద్ బేబీ విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ,అక్టోబర్ 31.
  • (పున్నమి ప్రతినిధి ) శృంగవరపుకోట పట్టణంలో మాజీ శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సీపీఐ నాయకురాలు, ముస్లిం మైనార్టీ నాయకురాలు చాంద్ బేబి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
  • ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆమెకు స్వాగతం పలికి పార్టీలోకి ఆహ్వానించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సీపీఐ నాయకురాలు చాంద్ బేబీ

విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ,అక్టోబర్ 31. (పున్నమి ప్రతినిధి )

శృంగవరపుకోట పట్టణంలో మాజీ శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సీపీఐ నాయకురాలు, ముస్లిం మైనార్టీ నాయకురాలు చాంద్ బేబి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆమెకు స్వాగతం పలికి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ్యురాలు శోభ హైమావతి, మాజీ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, జీసీసీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి, టౌన్ పార్టీ అధ్యక్షులు రెహమాన్, మండల పార్టీ అధ్యక్షులు మోపాడు కుమార్, మండల సీనియర్ నాయకులు పినిశెట్టి వెంకటరమణ, వాకాడ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *