Sunday, 27 September 2026
  • Home  
  • వీర్లపల్లి లో కంటి వెలుగు 170 మందికి ఆపరేషన్స్ నా బాధ్యత KTR
- రాజన్న సిరిసిల్ల

వీర్లపల్లి లో కంటి వెలుగు 170 మందికి ఆపరేషన్స్ నా బాధ్యత KTR

రాజన్న సిరిసిల్ల ఆగస్టు 12 ( పున్నమి ప్రతినిధి) వీర్నపల్లిలో కంటి వెలుగు.. 171 మందికి ఆపరేషన్ల నా బాధ్యత K TR రాజన్న సిరిసిల్ల ఆగస్టు 12 (పున్నమి ప్రతినిధి) సిరిసిల్ల: సిరిసిల్ల నియోజకవర్గంలోని వీర్నపల్లి మండలంలో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించి 1,371 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 171 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని గుర్తించగా, వారి ఆపరేషన్ల బాధ్యతను తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. కేసీఆర్‌ దూరదృష్టితో ప్రారంభించిన కంటి వెలుగు ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమమని పేర్కొంటూ, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించకపోవడం బాధాకరమన్నారు. తన నియోజకవర్గంలో వ్యక్తిగతంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని కొనసాగిస్తానని తెలిపారు

రాజన్న సిరిసిల్ల ఆగస్టు 12 ( పున్నమి ప్రతినిధి)

వీర్నపల్లిలో కంటి వెలుగు.. 171 మందికి ఆపరేషన్ల నా బాధ్యత
K TR
రాజన్న సిరిసిల్ల ఆగస్టు 12 (పున్నమి ప్రతినిధి)
సిరిసిల్ల: సిరిసిల్ల నియోజకవర్గంలోని వీర్నపల్లి మండలంలో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించి 1,371 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 171 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని గుర్తించగా, వారి ఆపరేషన్ల బాధ్యతను తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు.
కేసీఆర్‌ దూరదృష్టితో ప్రారంభించిన కంటి వెలుగు ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమమని పేర్కొంటూ, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించకపోవడం బాధాకరమన్నారు. తన నియోజకవర్గంలో వ్యక్తిగతంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని కొనసాగిస్తానని తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.