రాజన్న సిరిసిల్ల పున్నమి ప్రతినిది
వేములవాడ లోని బద్దిపోచమ్మ వీదిలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో వినాయకునికి అత్యంత భక్తి శద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం లింగార్చన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు మండపాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ఈ కార్యకమంలో నిర్వాహకులు మైదం శ్రీనివాస్ సుజాత, బద్దిపోచమ్మ వీదికి చెందిన మహిళలు,భక్తులు పాల్గొన్నారు.

వినాయక మండపంలో లింగార్చన జ్యోతి ప్రజ్వలన
రాజన్న సిరిసిల్ల పున్నమి ప్రతినిది వేములవాడ లోని బద్దిపోచమ్మ వీదిలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో వినాయకునికి అత్యంత భక్తి శద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం లింగార్చన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు మండపాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ఈ కార్యకమంలో నిర్వాహకులు మైదం శ్రీనివాస్ సుజాత, బద్దిపోచమ్మ వీదికి చెందిన మహిళలు,భక్తులు పాల్గొన్నారు.

