కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని. అల్వాల గ్రామంలో. హెల్త్. సూపర్ వైజర్. మరియు. ఆశా వర్కర్లు. స్కూల్. విద్యార్థులకు.పరిశుభ్రత.గురించి . విద్యార్థులకు. తెలియజేశారు. చేతులు. శుబ్రంగా..కడుగుకోవాలని.. మరియు. కుటుంబాలలో. పరిశుభ్రంగా. పరిసరాలను.ఉంచుకోవాలని.. విద్యార్థులకు.ఆరోగ్య.సూత్రాలు.తెలియజేశారు.

వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్