వార్త ముఖ్యాంశాలు
- ఆంధ్రప్రదేశ్....కర్నూలు కర్నూలు.
- జిల్లా గోనెగండ్ల మండలం అల్వాల గ్రామం నకు చెందిన.
- దివ్యాంగుడు.
ఆంధ్రప్రదేశ్….కర్నూలు
కర్నూలు. జిల్లా గోనెగండ్ల మండలం అల్వాల గ్రామం నకు చెందిన. దివ్యాంగుడు. శాంతిరాజు.s/o సామెలు . భార్య. ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుగర్. కారణంగా. ఒక కాలును. వైద్యులు తొలగించారు. రెండు.సంవత్సరాలుగా. పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నానని.. ప్రాథమిక అవసరాలు తీర్చు కోవడానికి ప్రభుత్వం మూడు చక్రాల సైకిల్. పంపిణీ చేసి. పెన్షన్ ఇవ్వాలని అధికారులను కోరుతున్నారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్