రోడ్డు నిర్మాణంలో…
సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి
ప్రభుత్వం ప్యూచర్ సిటికి రోడ్డు నిర్మాణ
పున్నమి న్యూస్ ప్రతినిధి
20 ఏప్రిల్ 2026
తెలంగాణ ఇంచార్జ్
రంగారెడ్డి జిల్లా
పనులు చేస్తున్నారు. రోడ్డు పనులు జరుగుతున్నప్పుడు ప్రమాదాలు జరు గకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాల్సిఉండగా అందుకు విరుద్దంగా రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శి స్తున్నారు. సాగర్ రహదారిపై నున్న తక్కళ్ళపల్లి గేటు నుండి తక్కళ్ళపల్లి, మేడిపల్లి, మీదుగా టిఎస్ఐఐసి అధికారులు ప్యూచర్ సిటికి రోడ్డును వేస్తు న్నారు. ప్రస్తుతం ఉన్న రోడ్డుపక్కనే గోయ్యిని తీసారు పనులు సకాలంలో జరుగక పోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు నిర్మా ణంలో ఉందని రేడియం స్టిక్కర్ల తోబాటు సూచిక బోర్డులు ఎర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలన్నారు. రాత్రి సమయాల్లో ప్రమాదాలు జరు గుతున్నాయని తెలిపారు. అధికారులు తక్షణమే రోడ్డు నిర్మాణ పనులు త్వరగా చేపట్టాలని అయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.









