Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జాతీయ అంతర్జాతీయ

రోడ్డుపై రైలు గేటు చూశాం.. సముద్రంలో నౌకలకూ గేటు!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రోడ్డుపై రైలు గేటు చూశాం.. సముద్రంలో నౌకలకూ గేటు!

వార్త ముఖ్యాంశాలు

  • రామేశ్వరం: రోడ్డుపై వాహనాల కోసం రైల్వే గేట్లు చూశాం… సముద్రంలో నౌకలకు దారిచ్చే వంతెన చూశారా?
  • పక్క రాష్ట్రం తమిళనాడులోని పాంబన్‌ ఇంజినీరింగ్‌ అద్భుతం!
  • దేశంలోనే తొలి వర్టికల్‌ లిఫ్ట్‌ సముద్ర రైల్వే వంతెనలోని 72.5 మీటర్ల మధ్యభాగం 17 మీటర్ల వరకు పైకిలేస్తుంది.

రామేశ్వరం: రోడ్డుపై వాహనాల కోసం రైల్వే గేట్లు చూశాం… సముద్రంలో నౌకలకు దారిచ్చే వంతెన చూశారా? పక్క రాష్ట్రం తమిళనాడులోని పాంబన్‌ ఇంజినీరింగ్‌ అద్భుతం! దేశంలోనే తొలి వర్టికల్‌ లిఫ్ట్‌ సముద్ర రైల్వే వంతెనలోని 72.5 మీటర్ల మధ్యభాగం 17 మీటర్ల వరకు పైకిలేస్తుంది. నౌకలు దాటిన తర్వాత కిందకు దిగి రైళ్లకు మార్గం కల్పిస్తుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *