21 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్.
రాజమండ్రి జిల్లా ఆస్పత్రిలో చికిత్స.
ఏపీలో ఇప్పటివరకు 16 కరోనా కేసులు నమోదు.
వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఐదుగురు బాధితులు.
హోం ఐసోలేషన్‌లో నలుగురు. కరోనా నుంచి కోలుకున్న వారు ముగ్గురు.
ఇప్పటివరకు కోవిడ్‌తో నలుగురు మృతి.

