Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం గ్రంధాలయం వారోత్సవాల ముగ్గుల పోటీలు కార్యక్రమాల్లో పాల్గొన్న కోయసుధ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మైలవరం గ్రంధాలయం వారోత్సవాల ముగ్గుల పోటీలు కార్యక్రమాల్లో పాల్గొన్న కోయసుధ

ది. 19.11.2026న మైలవరం శాఖ గ్రంధాలయం నందు 59వ జాతీయ వారోత్సవాల్లో భాగంగా భారత తొలి మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీగారి జయంతి సందర్భంగా మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీమతి కోయసుధా శ్రీనివాస్ గారు చిత్రపటానికి పూలమాలలు వేశారు. తదుపరి మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు కోయసుదా శ్రీనివాస్ గారు మహిళలకు రంగవల్లి పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు, పాఠాకులు, మరియు గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విజయం సాధించిన వారికి మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు.
🏆 మొదటి బహుమతి:
డి. ప్రసున్న గారు
🏆 రెండవ బహుమతి: లక్ష్మి గారు
🏆 మూడవ బహుమతి: నాగజ్యోతి గారు
అలాగే, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రోత్సాహక బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో నాగమణి, విజయలక్ష్మి, నాగలక్ష్మి, అరుణ తదితరులు పాల్గొన్నారు.

మైలవరం గ్రంధాలయం వారోత్సవాల ముగ్గుల పోటీలు కార్యక్రమాల్లో పాల్గొన్న కోయసుధ

మైలవరం గ్రంధాలయం వారోత్సవాల ముగ్గుల పోటీలు కార్యక్రమాల్లో పాల్గొన్న కోయసుధ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *