Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

ముక్క శ్రావణి, వంగవీటి రాధా విజయంపై గాదె బాలాజీ హర్షం ఎంపీ భరత్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.. కేక్ కట్ చేసి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ముక్క శ్రావణి, వంగవీటి రాధా విజయంపై గాదె బాలాజీ హర్షం ఎంపీ భరత్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.. కేక్ కట్ చేసి

గాజువాక: విశాఖపట్నం మేయర్‌గా ముక్క శ్రావణి, విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధా విజయం సాధించడంపై రాధా రంగా రాయల్ అసోసియేషన్ అధ్యక్షుడు గాదె బాలాజీ హర్షం వ్యక్తం చేశారు. విశాఖలో ముక్క శ్రావణి గెలుపునకు కీలకంగా కృషి చేసిన ఎంపీ భరత్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వంగవీటి రాధాకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

గాదె బాలాజీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి విజయోత్సవాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నగరాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ నగరాల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

ముక్క శ్రావణి, వంగవీటి రాధా విజయంపై గాదె బాలాజీ హర్షం ఎంపీ భరత్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.. కేక్ కట్ చేసి

ముక్క శ్రావణి, వంగవీటి రాధా విజయంపై గాదె బాలాజీ హర్షం ఎంపీ భరత్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.. కేక్ కట్ చేసి

ముక్క శ్రావణి, వంగవీటి రాధా విజయంపై గాదె బాలాజీ హర్షం ఎంపీ భరత్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.. కేక్ కట్ చేసి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *