Saturday, 16 May 2026
  • Home  
  • మీకు తోచిన సహాయం చేయండి గాయత్రి హెల్పింగ్ హాండ్స్ మీ కొలిశెట్టి నరేష్
- ఖమ్మం

మీకు తోచిన సహాయం చేయండి గాయత్రి హెల్పింగ్ హాండ్స్ మీ కొలిశెట్టి నరేష్

ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం కేసుపల్లి గ్రామానికి చెందిన బోజడ్ల పుల్లయ్య వెంట్రావమ్మ కుమారుడు అనుకోని ప్రమాదంలో బ్రెయిన్ స్టాక్ తో సంకల్ప హాస్పిటల్ లో కోమలో ఉన్నాడు చాలా నిరుపేద కుటుంబం మీకు తోచిన సహాయం చేయండి ఆ తల్లి కన్నీరు అర్ధనాథాలు చూసి నాకు తోచిన సహాయం పదివేల రూపాయలు చేశాను మీరు కూడా 50₹ 100₹ 200₹ మీకు తోచిన సహాయం చేయండి దాతలు అందరి ముందుకు వస్తే ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము దయచేసి ఈ పోస్ట్ చూసి వదిలేయకుండా మీకు తోచిన సహాయం చేయండి 8919130173 సాయి ఫోన్ పే గూగుల్ పే నెంబర్ గాయత్రి హెల్పింగ్ హాండ్స్ మీ కొలిశెట్టి నరేష్ ఫోన్ పే గూగుల్ పే నెంబర్ 9550301954 నా నెంబర్ కి చేసిన పరవాలేదు ఆ కుటుంబానికి మన ఫౌండేషన్ ద్వారా అందజేస్తాము

ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం కేసుపల్లి గ్రామానికి చెందిన బోజడ్ల పుల్లయ్య వెంట్రావమ్మ కుమారుడు అనుకోని ప్రమాదంలో బ్రెయిన్ స్టాక్ తో సంకల్ప హాస్పిటల్ లో కోమలో ఉన్నాడు చాలా నిరుపేద కుటుంబం మీకు తోచిన సహాయం చేయండి ఆ తల్లి కన్నీరు అర్ధనాథాలు చూసి నాకు తోచిన సహాయం పదివేల రూపాయలు చేశాను మీరు కూడా 50₹ 100₹ 200₹ మీకు తోచిన సహాయం చేయండి దాతలు అందరి ముందుకు వస్తే ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము దయచేసి ఈ పోస్ట్ చూసి వదిలేయకుండా మీకు తోచిన సహాయం చేయండి
8919130173 సాయి ఫోన్ పే గూగుల్ పే నెంబర్
గాయత్రి హెల్పింగ్ హాండ్స్ మీ కొలిశెట్టి నరేష్ ఫోన్ పే గూగుల్ పే నెంబర్ 9550301954
నా నెంబర్ కి చేసిన పరవాలేదు ఆ కుటుంబానికి మన ఫౌండేషన్ ద్వారా అందజేస్తాము

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.