వార్త ముఖ్యాంశాలు
- జగ్గంపేట, మామిడాడ, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 4 జగ్గంపేట మండలం మామిడాడ విలేజ్ లో కొత్తగా రూపుదిద్దు కొన్న సత్తెమ్మ తల్లి ఆలయంలో శ్రావణమాసం లాస్ట్ శుక్రవారం కావడంతో అమ్మవారికి అనేక రకాల కూరగాయలు ఆకుకూరలతో శాకంబరీ అమ్మవారి అలంకరణ చాలా కనులు పండుగ చేయడం జరిగింది…
జగ్గంపేట, మామిడాడ, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 4
జగ్గంపేట మండలం మామిడాడ విలేజ్ లో కొత్తగా రూపుదిద్దు కొన్న సత్తెమ్మ తల్లి ఆలయంలో శ్రావణమాసం లాస్ట్ శుక్రవారం కావడంతో అమ్మవారికి అనేక రకాల కూరగాయలు ఆకుకూరలతో శాకంబరీ అమ్మవారి అలంకరణ చాలా కనులు పండుగ చేయడం జరిగింది అలాగే ఆలయ కమిటీ వారు యూత్ కుర్రాళ్ళు మహిళలు అందరూ తెల్లవారులు అమ్మవారిని అలంకరించడంలో చాలా ఆనందం వ్యక్తం చేశారు అలాగే భక్తులు కూడా భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు