Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

మహానందిలో వైభవంగా నందీశ్వర అభిషేకం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మహానందిలో వైభవంగా నందీశ్వర అభిషేకం

వార్త ముఖ్యాంశాలు

  • మహానంది: భాద్రపద బహుళ త్రయోదశి సందర్భంగా మహానంది క్షేత్రంలో గురువారం ప్రదోషకాల నందీశ్వర అభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు.
  • ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు.ఈ సందర్భంగా నందీశ్వర స్వామివారికి పంచామృతాలతో పాటు పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు.
  • ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నందీశ్వర స్వామివారిని దర్శించుకుని స్వామివారి అనుగ్రహం పొందారు.

మహానంది: భాద్రపద బహుళ త్రయోదశి సందర్భంగా మహానంది క్షేత్రంలో గురువారం ప్రదోషకాల నందీశ్వర అభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు.ఈ సందర్భంగా నందీశ్వర స్వామివారికి పంచామృతాలతో పాటు పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నందీశ్వర స్వామివారిని దర్శించుకుని స్వామివారి అనుగ్రహం పొందారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో కిటకిటలాడింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *