

ఈరోజు తట్టుపల్లి గ్రామంలో 157 వ గాంధీ జయంతి సందర్భంగా గాంధీ ఫోటోకు ఘన నివాళులు సమర్పించారు తట్టుపల్లి సర్పంచ్ భూక్య నీల మాంగీలాల్ అలాగే గ్రామపంచాయతీ కార్యాలయం సమయంలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి కూడా పూలమాల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలు గాలి భిక్షం తోకల రామచంద్రు నక్క వెంకన్న ఉప సర్పంచ్ మాజీ రంజన్ ఎస్కే అబ్దుల్లా నక్క అనసూయ ఎస్ కే సావేరా అంగన్వాడి టీచర్ విజయ మరియు పంచాయతీ కార్యదర్శి శ్రావణి గారు ఫీల్డ్ అసిస్టెంట్ ఉపేందర్ గారు తదితరులు పాల్గొన్నారు

