Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

మహబూబ్ బాషా (వల్లేసాహెబ్ ) పార్ధివ దేహానికి నివాళులు అర్పించిన ముస్లిం మత పెద్దలు!! పున్నమి న్యూస్ రిపోర్టర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మహబూబ్ బాషా (వల్లేసాహెబ్ ) పార్ధివ దేహానికి నివాళులు అర్పించిన ముస్లిం మత పెద్దలు!! పున్నమి న్యూస్ రిపోర్టర్

వార్త ముఖ్యాంశాలు

  • పామూరు, నవంబర్ 23@12:05(పున్నమి తెలుగు దినపత్రిక )స్థానిక పామూరు పట్టణంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తిరుగుతుంటే చాకలి వీధిలోని ఇస్లాం మతానికి చెందిన మహబూబ్ బాషా (వల్లే సాహెబ్ )చనిపోయిన విషయం తెలిసి ప్రచార కార్యక్రమం మధ్యలో ఆపి దిగ్భ్రాంతి చెందిన కూటమి సర్పంచ్ అభ్యర్థి షేక్..
  • షంషూర్..చనిపోయిన వ్యక్తి తనకు మంచి మిత్రుడని వాళ్ల కుటుంబ సభ్యులతో మంచి పరిచయాలు వున్నాయని పున్నమి న్యూస్ రిపోర్టర్ తో అన్నారు..
  • డీటీపీ కూటమి సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో వున్నానని, నా వంతుగా మృతుని కుటుంబానికి ఆర్ధిక సహాయ రూపంలో 15000 రూపాయలు మరియు ముస్లిం మతానికి మహాప్రస్థానంగా పిలువబడే ఖబరస్థానం కఫన్ కార్యక్రమం కోసం 8500 ఆర్ధిక సహాయం అందచేశానని కూటమి సర్పంచ్ అభ్యర్థి మీడియా ప్రముఖులతో అన్నారు..

పామూరు, నవంబర్ 23@12:05(పున్నమి తెలుగు దినపత్రిక )స్థానిక పామూరు పట్టణంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తిరుగుతుంటే చాకలి వీధిలోని ఇస్లాం మతానికి చెందిన మహబూబ్ బాషా (వల్లే సాహెబ్ )చనిపోయిన విషయం తెలిసి ప్రచార కార్యక్రమం మధ్యలో ఆపి దిగ్భ్రాంతి చెందిన కూటమి సర్పంచ్ అభ్యర్థి షేక్.. షంషూర్..చనిపోయిన వ్యక్తి తనకు మంచి మిత్రుడని వాళ్ల కుటుంబ సభ్యులతో మంచి పరిచయాలు వున్నాయని పున్నమి న్యూస్ రిపోర్టర్ తో అన్నారు.. డీటీపీ కూటమి సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో వున్నానని, నా వంతుగా మృతుని కుటుంబానికి ఆర్ధిక సహాయ రూపంలో 15000 రూపాయలు మరియు ముస్లిం మతానికి మహాప్రస్థానంగా పిలువబడే ఖబరస్థానం కఫన్ కార్యక్రమం కోసం 8500 ఆర్ధిక సహాయం అందచేశానని కూటమి సర్పంచ్ అభ్యర్థి మీడియా ప్రముఖులతో అన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *