వార్త ముఖ్యాంశాలు
- పామూరు, నవంబర్ 23@3:09am (పున్నమి తెలుగు దినపత్రిక ) పామూరు గ్రామ పంచాయతీవార్డు మెంబర్ల పోరాటంలో నువ్వా, నేనా అనే క్రమ పోరాటంలో అధికపోటీ ఏర్పడిన సంగతి పట్టణ పంచాయతీ పరిధిలో ఇది కొత్త కాదు..మేజర్ పంచాయతీగా ఏర్పడినప్పటినుంచి ప్రతిసారి ఇదే పరిస్థితి..
- ఇలాంటి విపత్కర పరిస్థితిలో ఇరుపార్టీలు గట్టిపోటిఇస్తూ పోటీలో ఉన్న అభ్యర్థులదారి అగమ్యగొచరంగా ఉన్నప్పుడు ఇరుపార్టీల అంగీకారంతో ఏకగ్రీవ నిర్ణయం తెసుకోవడం జరుగుతుందని పామూరు పట్టణ సింగిల్ విండో అధ్యక్షులు,టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడు ఉప్పలపాటి హరిబాబు తెలిపారు..
- ఈ ఏకగ్రీవ నిర్ణయంతో 8 వ వార్డు మెంబర్నాగా ఎన్నికయిన అంజలి ఈర్ల,, నా ప్రియమిత్రుడు ఎక్కడ కనిపించిన ప్రేమతో పలకరించే మా ఈర్ల సత్యన్నారాయణ భార్య అంజలి విశేషం..
పామూరు, నవంబర్ 23@3:09am (పున్నమి తెలుగు దినపత్రిక ) పామూరు గ్రామ పంచాయతీవార్డు మెంబర్ల పోరాటంలో నువ్వా, నేనా అనే క్రమ పోరాటంలో అధికపోటీ ఏర్పడిన సంగతి పట్టణ పంచాయతీ పరిధిలో ఇది కొత్త కాదు..మేజర్ పంచాయతీగా ఏర్పడినప్పటినుంచి ప్రతిసారి ఇదే పరిస్థితి.. ఇలాంటి విపత్కర పరిస్థితిలో ఇరుపార్టీలు గట్టిపోటిఇస్తూ పోటీలో ఉన్న అభ్యర్థులదారి అగమ్యగొచరంగా ఉన్నప్పుడు ఇరుపార్టీల అంగీకారంతో ఏకగ్రీవ నిర్ణయం తెసుకోవడం జరుగుతుందని పామూరు పట్టణ సింగిల్ విండో అధ్యక్షులు,టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడు ఉప్పలపాటి హరిబాబు తెలిపారు.. ఈ ఏకగ్రీవ నిర్ణయంతో 8 వ వార్డు మెంబర్నాగా ఎన్నికయిన అంజలి ఈర్ల,, నా ప్రియమిత్రుడు ఎక్కడ కనిపించిన ప్రేమతో పలకరించే మా ఈర్ల సత్యన్నారాయణ భార్య అంజలి విశేషం.. 8 వ వార్డు మెంబర్ గా ఎన్నికయిన ఈర్ల అంజలి కి మరియు సత్యన్నారాయణ ఈర్ల కు, ప్రతి యువత చట్టసభల్లో ఉండాలి అనే నినాదంతో యువతను ప్రొచ్చహిస్తున్న యువనాయకుడు ఉప్పలపాటి హరిబాబు కు ప్రత్యేక అభినందనలు…