మట్టి లేకుండా మనిషికి నిలబడే స్థానం లేదు అనే గర్వం తనకు ఉండదు, కానీ అదే సమయంలో కంఫర్ట్‌లోనే ఉండిపోవడం సరికాదు. మట్టిముద్ద మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది—అది తన స్థలం వదిలి, ఎవరైతే మలుస్తారో వారి చేతిలోకి వెళ్లి, ఎంత కష్టాలు పెట్టినా భరిస్తూ, తనను కొత్త రూపంలోకి మార్చుకుంటుంది. ఆ సహనం, మార్పు వల్లనే అది కుండలు, పాత్రలు, పూలదానాలుగా మారి మనకు ఆనందాన్ని అందిస్తుంది. ఆ పాత్రల్లో పూలను చూసినప్పుడు మనసుకు ప్రశాంతత, ఆహ్లాదం కలుగుతుంది. బయటకు సాధారణంగా కనిపించినా, వాటి వెనుక ఉన్న కష్టం వాటి విలువను తెలియజేస్తుంది. మనం వాటిని ఎంత ప్రేమిస్తామో, అవి అంతకాలం మన జీవితాన్ని ఆనందంతో నింపుతాయి.

మట్టి ముద్దును చూసి మనిషి నేర్చుకోవలసిన జీవిత సత్యం.