స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా మంగళ వారి పేట గ్రామానికి చెందిన పోసాని ఐలుమల్లు కూతురు హిమశ్రీ ఇంటర్లో స్టేట్ ర్యాంకర్ గా నిలిచినందుకు గ్రామ సర్పంచి గారు గొంది సుజాత నాగేశ్వరావు గారు ప్రతిభను గుర్తించి సాల్వతో సన్మానించి స్వీట్ తినిపించడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో సర్పంచి గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు హేమశ్రీని ఆదర్శంగా తీర్చుకొని ర్యాంకర్ లాగా పేరు తెచ్చుకోవాలని మరియు తల్లిదండ్రులను గౌరవించుట మరియు ఉపాధ్యాయులను గౌరవించాలని 80 స్వాతంత్ర దినోత్సవంగా సందర్భంగా మాట్లాడడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నవారు ఉప సర్పంచ్ భుసబోయిన రాజు మరియు వార్డు సభ్యులు మాజీ సర్పంచి మాజీ ఎంపీటీసీ మాజీ ఉపసర్పంచ్ గ్రామ పెద్దలు యువకులు ఉపాధ్యాయులు సిఏలు ఆశా వర్కర్లు సెక్రెటరీ గారు కార బార్ తదితరులు పాల్గొన్నారు



