Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

బోటి మీది తండా: సేవాలాల్ ఆలయం కూల్చివేత!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బోటి మీది తండా: సేవాలాల్ ఆలయం కూల్చివేత!

ఖానాపురం పున్నమి ప్రతినిధి: ఖానాపురం మండలంలోని
బోటి మీది తండా గ్రామస్తులు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న సేవాలాల్ ఆలయాన్ని గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి వేళ కూల్చివేశారు.
ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భక్తితో నిర్మించుకున్న ఆలయాన్ని ధ్వంసం చేయడం సరికాదన్నారు. ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కోరారు.

బోటి మీది తండా: సేవాలాల్ ఆలయం కూల్చివేత!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *