Sunday, 27 September 2026
  • Home  
  • బీఎస్పీ నిరసన సభను విజయవంతం చేయాలి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బీఎస్పీ నిరసన సభను విజయవంతం చేయాలి

నెల్లూరు: సోమవారం 28వ తేదీ ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన సభను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను జిల్లా పార్టీ కార్యాలయంలో నాయకులు విడుదల చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు జానకి ప్రసాద్, రాష్ట్ర మహిళా కన్వీనర్ క్రాకుటూరు పుష్పాంజలి, రాష్ట్ర కార్యదర్శి నాసిన భాస్కర్ గౌడ్, జిల్లా అధ్యక్షులు బి. శ్రీరాం, పార్లమెంట్ ఇంచార్జ్ చిరమన సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు టి. కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి గుంజి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి ఇనమాల చంగల్ రావు, సర్వేపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు గేర్రి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.