ఓబులువారిపల్లి ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
ఓబులువారిపల్లి మండలంలోని బలిరెడ్డి పల్లి గ్రామంలో సిమెంట్ రోడ్ నిర్మాణనికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంకు ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు శ్రీ అరవ శ్రీధర్ , రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి కుమారుడు యువ నేత శ్రీ ముక్కా సాయి వికాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజ నిర్వహించి అభివృద్ధి పనులకు శుభారంభం పలికారు.ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ,”బలిరెడ్డి పల్లి గ్రామానికి సిమెంట్ రోడ్ ద్వారా శాశ్వత సౌకర్యం కల్పిస్తున్నాం. ప్రజల అభ్యున్నతి కోసం అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతాయి” అని తెలిపారు.ముక్కా సాయి వికాస్ రెడ్డి మాట్లాడుతూ,”గ్రామ అభివృద్ధి మా ప్రధాన లక్ష్యం. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమయానికి అందించేందుకు కృషి చేస్తాము” అని తెలిపారు.అనంతరం తిరుపతి హాస్పటల్ లొ బ్రెయిన్ స్ట్రోక్‌కు చికిత్స పొందిన గజ్జల రమణ రెడ్డి గారిని ఈరోజు వారి నివాసంలో పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, కార్యకర్తలు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

బలిరెడ్డి పల్లి గ్రామంలో సిమెంట్ రోడ్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరియు యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి
ఓబులువారిపల్లి ఆగస్టు (పున్నమి ప్రతినిధి) ఓబులువారిపల్లి మండలంలోని బలిరెడ్డి పల్లి గ్రామంలో సిమెంట్ రోడ్ నిర్మాణనికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంకు ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు శ్రీ అరవ శ్రీధర్ , రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి కుమారుడు యువ నేత శ్రీ ముక్కా సాయి వికాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజ నిర్వహించి అభివృద్ధి పనులకు శుభారంభం పలికారు.ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ,”బలిరెడ్డి పల్లి గ్రామానికి సిమెంట్ రోడ్ ద్వారా శాశ్వత సౌకర్యం కల్పిస్తున్నాం. ప్రజల అభ్యున్నతి కోసం అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతాయి” అని తెలిపారు.ముక్కా సాయి వికాస్ రెడ్డి మాట్లాడుతూ,”గ్రామ అభివృద్ధి మా ప్రధాన లక్ష్యం. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమయానికి అందించేందుకు కృషి చేస్తాము” అని తెలిపారు.అనంతరం తిరుపతి హాస్పటల్ లొ బ్రెయిన్ స్ట్రోక్‌కు చికిత్స పొందిన గజ్జల రమణ రెడ్డి గారిని ఈరోజు వారి నివాసంలో పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, కార్యకర్తలు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.


1 Comment
光算科技
August 8, 2025You should take part in a contest for one of the best blogs on the web. I will recommend this site!