భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా కొత్త రికార్డు సృష్టించిన సందర్భంగా ప్రపంచ దేశాల నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు. భారతదేశం ప్రపంచ వేదికపై మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

- News
ప్రధాని మోదీకి ప్రపంచ నాయకుల అభినందనలు