చెన్నారావుపేట మండలం ఝల్లి గ్రామానికి చెందిన కేతిడి గౌతమి-రాజేందర్ రెడ్డి లకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద రూ.94,000 చెక్కు మంజూరైంది. ఈ చెక్కును ఈరోజు ఝల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాధావత్ బాలు నాయక్ గారి చేతుల మీదుగా లబ్ధిదారునికి అందజేయడం జరిగింది. పేదవాడి కష్టాన్ని తన కష్టంగా భావించి తక్షణమే స్పందించి ఆర్థిక సహాయం అందించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిట్ల శ్రీనివాస్, అంబాల శ్రీను, రజినీకార్ రెడ్డి, ఇండ్ల సునీల్,జరుపుల ప్రవీణ్, గంధం లెనిన్, కేతిడి వెంకట్ రెడ్డి, కేతిడి రాంరెడ్డి,మెండే విజేందర్, భూక్యా సంతోష్, కొర్ర శివ,జరుపుల కిషన్,జరుపుల శ్రీను, శ్రీపాల్, సింహాద్రి, రాజు మరియు తదితరులు పాల్గొన్నారు.

ప్రజల కష్టాల్లో అండగా నిలుస్తున్న ప్రజా ప్రభుత్వం సహాయ నిధి చెక్కు పంపిణీ మానవత్వానికి నిదర్శనం