Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

పోలీసు అమరవీరుల వారోత్సవం సందర్భంగా పోటీలు విజేతలకు సర్టిఫికెట్లు, మెమెంటోలు అందజేత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పోలీసు అమరవీరుల వారోత్సవం సందర్భంగా పోటీలు విజేతలకు సర్టిఫికెట్లు, మెమెంటోలు అందజేత

వార్త ముఖ్యాంశాలు

  • పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా వీరజవాన్లను స్మరించుకుంటూ పట్టణంలోని కె.వీ.ఆర్ కళాశాల, శ్రీ చైతన్య పాఠశాలలో వివిధ సాహిత్య, సాంస్కృతిక పోటీలు నిర్వహించారు.
  • కె.వీ.ఆర్ కళాశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీలో కే.ఇందిరశ్వనీ, పి.ప్రేమ్‌కుమార్, ఎన్.మయూరి, జి.ప్రణీత, ఎం.వర్ష, బి.చంద్రిక విజేతలుగా నిలిచారు.
  • ఈ సందర్భంగా గురువారం నాడు పోలీస్‌స్టేషన్‌ లో జరిగిన కార్యక్రమంలో సీఐ వై.వై.ఎల్.నాయుడు విజేతలకు సర్టిఫికెట్లు, మెమెంటోలు అందజేశారు.

పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా వీరజవాన్లను స్మరించుకుంటూ పట్టణంలోని కె.వీ.ఆర్ కళాశాల, శ్రీ చైతన్య పాఠశాలలో వివిధ సాహిత్య, సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. కె.వీ.ఆర్ కళాశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీలో కే.ఇందిరశ్వనీ, పి.ప్రేమ్‌కుమార్, ఎన్.మయూరి, జి.ప్రణీత, ఎం.వర్ష, బి.చంద్రిక విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా గురువారం నాడు పోలీస్‌స్టేషన్‌ లో జరిగిన కార్యక్రమంలో సీఐ వై.వై.ఎల్.నాయుడు విజేతలకు సర్టిఫికెట్లు, మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బి.మోహనరావు,కే.సూర్యవంశీ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *