Monday, 14 September 2026
  • Home  
  • పుట్టినరోజు శుభాకాంక్షలు సుశాంత్ కుమార్. 🎂
- తూర్పు గోదావరి

పుట్టినరోజు శుభాకాంక్షలు సుశాంత్ కుమార్. 🎂

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుట్టినరోజు శుభాకాంక్షలు సుశాంత్ కుమార్. 🎂 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల, నవీపేట గ్రామానికి చెందిన పాస్టర్ , కొండేపూడి గోపీనాథ్ అరుణ కుమారుడు కొండేపూడి సుశాంత్ కుమార్ పెద్ద తాడేపల్లి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు పదవ తరగతి చదువుకుంటున్నాడు సుశాంత్ కుమార్ జన్మదిన వేడుక సందర్భముగా గురుకుల పాఠశాల నందు టీచర్స్ మరియు తోటి విద్యార్థుల సమక్షంలో తన 15వ యాట జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనముగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో సుశాంత్ కుమార్ తల్లిదండ్రులు చెల్లెళ్లు డయానా గ్రేస్ , గగన గ్రేస్ మరియు టీచర్స్ తోటి విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని మాస్టర్ విజయరాజు ప్రార్ధనతో ప్రారంభించారు ఈ కార్యక్రమం జయకరంగా జరిగింది టీచర్స్ మరియు తోటి విద్యార్థులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని పదవ తరగతిలో కూడాబాగా చదువుకొని మంచి మార్కులు సాధించాలని పట్టుదలతో చదవాలని ఆయురారోగ్యాలతో జీవించాలని ఆశీర్వచనాలు తెలియజేశారు మరియు మాస్టర్స్ టీచర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీర్వదించారు తోటి విద్యార్థులకు టీచర్స్ అందరికీ కేక్ చాక్లెట్స్ పంచిపెట్టారు ఈ విధంగా సుశాంత్ కుమార్ చదువుకుంటున్న స్కూల్లో టీచర్స్ తోటి విద్యార్థుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందదాయకంగా ఉందని సుశాంత్ కుమార్ తెలియజేశారు విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో సహకరించి సుశాంతిని ఆనందింప చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ చక్కటి గీతాలాపన పుట్టినరోజు సందర్భంగా చేసి అక్కడ ఉన్న విద్యార్థులందరినీ టీచర్స్ ని అలరింప చేసారు తల్లిదండ్రులు కూడా ప్రార్థించి శుభాకాంక్షలు తెలియజేశారు ఇంత ఘనముగా జన్మదిన వేడుకలు జరుపుకున్న సుశాంత్ కి మరొకసారి కుటుంబము తోటి విద్యార్థులు బంధువులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.మరింతగా బాగా చదవాలని ఆకాంక్షిస్తూ… పున్నమి రిపోర్టర్ గోపీనాథ్ కొండేపూడి

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం

పుట్టినరోజు శుభాకాంక్షలు సుశాంత్ కుమార్. 🎂

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి

నల్లజర్ల, నవీపేట గ్రామానికి చెందిన పాస్టర్ , కొండేపూడి గోపీనాథ్ అరుణ కుమారుడు కొండేపూడి సుశాంత్ కుమార్ పెద్ద తాడేపల్లి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు పదవ తరగతి చదువుకుంటున్నాడు సుశాంత్ కుమార్ జన్మదిన వేడుక సందర్భముగా గురుకుల పాఠశాల నందు టీచర్స్ మరియు తోటి విద్యార్థుల సమక్షంలో తన 15వ యాట జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనముగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో సుశాంత్ కుమార్ తల్లిదండ్రులు చెల్లెళ్లు డయానా గ్రేస్ , గగన గ్రేస్ మరియు టీచర్స్ తోటి విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని మాస్టర్ విజయరాజు ప్రార్ధనతో ప్రారంభించారు ఈ కార్యక్రమం జయకరంగా జరిగింది టీచర్స్ మరియు తోటి విద్యార్థులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని పదవ తరగతిలో కూడాబాగా చదువుకొని మంచి మార్కులు సాధించాలని పట్టుదలతో చదవాలని ఆయురారోగ్యాలతో జీవించాలని ఆశీర్వచనాలు తెలియజేశారు మరియు మాస్టర్స్ టీచర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీర్వదించారు తోటి విద్యార్థులకు టీచర్స్ అందరికీ కేక్ చాక్లెట్స్ పంచిపెట్టారు ఈ విధంగా సుశాంత్ కుమార్ చదువుకుంటున్న స్కూల్లో టీచర్స్ తోటి విద్యార్థుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందదాయకంగా ఉందని సుశాంత్ కుమార్ తెలియజేశారు విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో సహకరించి సుశాంతిని ఆనందింప చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ చక్కటి గీతాలాపన పుట్టినరోజు సందర్భంగా చేసి అక్కడ ఉన్న విద్యార్థులందరినీ టీచర్స్ ని అలరింప చేసారు తల్లిదండ్రులు కూడా ప్రార్థించి శుభాకాంక్షలు తెలియజేశారు ఇంత ఘనముగా జన్మదిన వేడుకలు జరుపుకున్న సుశాంత్ కి మరొకసారి కుటుంబము తోటి విద్యార్థులు బంధువులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.మరింతగా బాగా చదవాలని ఆకాంక్షిస్తూ… పున్నమి రిపోర్టర్ గోపీనాథ్ కొండేపూడి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.