Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

పార్ధివమృతదేహాన్ని సందర్శించిన నర్సంపేట ఎమ్మెల్యే ధోంతి మాధవరెడ్డి.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పార్ధివమృతదేహాన్ని సందర్శించిన నర్సంపేట ఎమ్మెల్యే ధోంతి మాధవరెడ్డి.

ఈరోజు నర్సంపేట శాసనసభ్యులుశ్రీ దొంతి మాధవరెడ్డి
ఖానాపురం పిఎసిఎస్ చైర్మన్ వల్లే శ్రీనివాస్ యాదవ్ గారి పెదనాన్న అయినటువంటి ధర్మరావుపేట గ్రామస్తులైన సీనియర్ నాయకులు వల్లే మల్లయ్యగారు అనారోగ్య కారణము వల్ల మరణించినారని తెలిసిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డిగారు మల్లయ్య గారి పార్థివదేహాన్నిసందర్శించిపూలమాలవేసినివాళులర్పించినారు.వారి కుటుంబానికి మనోధర్యం కల్పించి ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచినారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట మున్సిపాలిటీ చైర్మన్ పెండెం శ్రీలక్ష్మి-రామానంద్, నర్సంపేట ఏఎంసి వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు, మరియు పిఎస్ఎస్ చైర్మన్ వల్లే శ్రీనివాస్ యాదవ్, గ్రామ పార్టీ అధ్యక్షులు ముదురు కుమారస్వామి, ఉప సర్పంచ్ కొనకటి రాజు, మరియు బాలు తండా సర్పంచ్, మండల నాయకులు మరియు గ్రామ ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొని నివాళులర్పించినారు.

పార్ధివమృతదేహాన్ని సందర్శించిన నర్సంపేట ఎమ్మెల్యే ధోంతి మాధవరెడ్డి.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *