Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

పట్టాల పంపిణీ కార్యక్రమానికి బయలుదేరిన లబ్ధిదారులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పట్టాల పంపిణీ కార్యక్రమానికి బయలుదేరిన లబ్ధిదారులు

వార్త ముఖ్యాంశాలు

  • గాజువాక,(పున్నమి ప్రతినిధి),సెప్టెంబర్ 19: ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్వహించనున్న ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమానికి గాజువాక ప్రాంతానికి చెందిన లబ్ధిదారులు, టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో బయలుదేరి వెళ్లారు.రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా 28,445 మంది లబ్ధిదారులకు సుమారు…
  • గాజువాక నుంచి బయలుదేరిన వాహనాలను స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు గోమాడ వాసు, పులి వెంకట రమణారెడ్డి, కాకి స్వరూప రెడ్డి, ఉమ, వెంకటేశ్వరరావు, జగదీష్, వాసు, ములకలపల్లి పెంటయ్య, నాగరాజు, కాకినాడ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

గాజువాక,(పున్నమి ప్రతినిధి),సెప్టెంబర్ 19: ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్వహించనున్న ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమానికి గాజువాక ప్రాంతానికి చెందిన లబ్ధిదారులు, టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో బయలుదేరి వెళ్లారు.రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా 28,445 మంది లబ్ధిదారులకు సుమారు 400 ఎకరాల స్థలాలకు శాశ్వత పట్టాలు అందజేయనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి వారు తరలివెళ్లారు. గాజువాక నుంచి బయలుదేరిన వాహనాలను స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు గోమాడ వాసు, పులి వెంకట రమణారెడ్డి, కాకి స్వరూప రెడ్డి, ఉమ, వెంకటేశ్వరరావు, జగదీష్, వాసు, ములకలపల్లి పెంటయ్య, నాగరాజు, కాకినాడ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *