వార్త ముఖ్యాంశాలు
- నేడు మాచర్ల పట్టణ నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన వెంకటరమణ( గబ్బర్ సింగ్ ) .
- ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపిన పట్టణ పోలీస్ అధికారులు, సిబ్బంది.
నేడు మాచర్ల పట్టణ నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన వెంకటరమణ( గబ్బర్ సింగ్ ) . ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపిన పట్టణ పోలీస్ అధికారులు, సిబ్బంది.