Wednesday, 30 September 2026
  • Home  
  • నేడు బీజేపీ ఎస్ఐఆర్‌ సమీక్ష సమావేశం ముఖ్య అతిథిగా జోన్‌-6 కో-కన్వీనర్‌ వీణ సేవక్‌
- ఖమ్మం

నేడు బీజేపీ ఎస్ఐఆర్‌ సమీక్ష సమావేశం ముఖ్య అతిథిగా జోన్‌-6 కో-కన్వీనర్‌ వీణ సేవక్‌

ఖమ్మం: భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయంలో మంగళవారం ఎస్ఐఆర్‌ సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తెలిపారు. సెప్టెంబర్‌ 29న ఉదయం 9 గంటలకు జరిగే ఈ సమావేశానికి ఎస్ఐఆర్‌ జోన్‌-6 కో-కన్వీనర్‌ వీణ సేవక్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎస్ఐఆర్‌ ప్రక్రియపై సమీక్షించి, తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు తప్పనిసరిగా హాజరై విజయవంతం చేయాలని నెల్లూరి కోటేశ్వరరావు కోరారు. ఓటరు నమోదు, క్షేత్రస్థాయి కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.