పున్నమి న్యూస్ రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి
నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సమక్షంలో కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు, టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ బీద రవిచంద్ర యాదవ్ గారు, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు, నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రీ రూప్ కుమార్ యాదవ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ శ్రీ షేక్ అబ్దుల్ అజీజ్ గారు, రాష్ట్ర ఆరోగ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీ దూండి రాకేష్ గారు తదితర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్