Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

నెల్లూరు ఎంపీ ని కలిసిన ఉదయగిరి ఎమ్మెల్యే

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నెల్లూరు ఎంపీ ని కలిసిన ఉదయగిరి ఎమ్మెల్యే

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం ఆయన స్వగృహంలో కలిశారు.
  • ఈ సందర్భంగా తన నియోజకవర్గ సమస్యలను ఆయనకు నివేదించారు.
  • ఒక అరగంట పాటు వారి మధ్య సమావేశం జరిగింది.

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం ఆయన స్వగృహంలో కలిశారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గ సమస్యలను ఆయనకు నివేదించారు. ఒక అరగంట పాటు వారి మధ్య సమావేశం జరిగింది. విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి కూడా పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *