Saturday, 2 May 2026
  • Home  
  • నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ ఉమామహేశ్వరరావు గారు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ ఉమామహేశ్వరరావు గారు

వింజమూరు Date:02-5-2026(ఉస్మాన్ పున్నమి ప్రతినిధి ) వింజమూరు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఉమామహేశ్వరరావు గారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందచేసి ఆప్యాయంగా మాట్లాడారు. ఆయనకు నూతన బాధ్యతలపై శుభాకాంక్షలు తెలియజేసి, వింజమూరు ప్రాంతంలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించాను. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ప్రజలతో సాన్నిహిత్యంతో “ఫ్రెండ్లీ పోలీసింగ్” అమలు చేస్తూ, సమస్యలకు తక్షణ స్పందన ఇవ్వాలని సూచించారు . సహచర సిబ్బందితో సమన్వయంతో పనిచేస్తూ ప్రజల్లో నమ్మకం పెంచే విధంగా విధులు నిర్వహించాలని తెలియజేశారు . ప్రజలకు న్యాయం జరిగేలా కృషి చేయడం ప్రతి పోలీసు అధికారి ముఖ్య బాధ్యత అని స్పష్టం చేశారు.

వింజమూరు
Date:02-5-2026(ఉస్మాన్ పున్నమి ప్రతినిధి )

వింజమూరు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఉమామహేశ్వరరావు గారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందచేసి ఆప్యాయంగా మాట్లాడారు. ఆయనకు నూతన బాధ్యతలపై శుభాకాంక్షలు తెలియజేసి, వింజమూరు ప్రాంతంలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించాను.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ప్రజలతో సాన్నిహిత్యంతో “ఫ్రెండ్లీ పోలీసింగ్” అమలు చేస్తూ, సమస్యలకు తక్షణ స్పందన ఇవ్వాలని సూచించారు . సహచర సిబ్బందితో సమన్వయంతో పనిచేస్తూ ప్రజల్లో నమ్మకం పెంచే విధంగా విధులు నిర్వహించాలని తెలియజేశారు . ప్రజలకు న్యాయం జరిగేలా కృషి చేయడం ప్రతి పోలీసు అధికారి ముఖ్య బాధ్యత అని స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.