Sunday, 27 September 2026
  • Home  
  • నామకరణ మహోత్సవంలో పాల్గొన్న బత్యాల చంగల్ రాయుడు
- అన్నమయ్య

నామకరణ మహోత్సవంలో పాల్గొన్న బత్యాల చంగల్ రాయుడు

చిట్వేల్‌: చిట్వేల్‌ టౌన్‌లోని శివాలయంలో బొంతల శివ నాగేశ్వరరావు గారి మనవరాలి నామకరణ మహోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ గౌరవ శ్రీ బత్యాల చంగల్ రాయుడు గారు హాజరై చిన్నారిని, కుటుంబ సభ్యులను శాలువాతో సత్కరించి ఆశీర్వదించారు. కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.