Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నందిపాడులో టీడీపీ విజయోత్సవ సంబరాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నందిపాడులో టీడీపీ విజయోత్సవ సంబరాలు

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

దుత్తలూరు.
Date:07-11-2026

నందిపాడు: దుత్తలూరు మండలం నందిపాడు (రెడ్లదిన్నె, బోటికర్లపాడు, నందిపాడు, పాపంపల్లి, వెంకటంపేట )ఎంపీటీసీ స్థానంలో ఎన్డీఏ కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి శ్రీకుర్తి లక్ష్మీనారాయణ 703 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన సందర్భంగా నందిపాడు సెంటర్‌లో కూటమి నాయకులు, కార్యకర్తలు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా టపాసులు కాల్చి, ఆనందోత్సాహాల మధ్య తమ విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో దుత్తలూరు మండల టీడీపీ కన్వీనర్ ఉండేలా గురువారెడ్డి, మాజీ ఎంపీపీ రవీంద్రబాబు, మరియు బీజేపీ, జనసేన నాయకులు టీడీపీ మండలం అధ్యక్షులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

Uploaded Video:

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *